ప్రభన్యూస్

Stocks to Watch Today: షేర్ మార్కెట్‌లో కాసుల వేట.. ఈ స్టాక్స్‌పై బ్రోకరేజీల బుల్లిష్ కాల్స్! |


Last Updated:

Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో కొన్ని కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. Vodafone Idea, Bharti Airtel, Reliance Industries, Ather Energy, CDSL, Manappuram Finance, Adani Enterprises, Adani Energy Solutions, Swiggy, HCLTech, Coforge సహా పలు స్టాక్స్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు తమ తాజా అంచనాలను వెల్లడించాయి. కొన్ని షేర్లకు Buy రేటింగ్‌తో భారీ టార్గెట్ ధరలు ఇవ్వగా.. మరికొన్ని స్టాక్స్‌పై Hold, Sell రేటింగ్‌లు ఇచ్చాయి. కంపెనీల వృద్ధి అవకాశాలు, సబ్‌స్క్రైబర్ పెరుగుదల, EV డిమాండ్, గోల్డ్ లోన్స్, మౌలిక వసతుల విస్తరణ, LNG సరఫరాలు, క్విక్ కామర్స్ వంటి అంశాలు ఆయా స్టాక్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏవి? ఏ షేరుకు ఏ బ్రోకరేజ్ ఎంత టార్గెట్ ఇచ్చింది? తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 8:40 am Digital Edition : Prabhanews
Stocks to Watch Today: షేర్ మార్కెట్‌లో కాసుల వేట.. ఈ స్టాక్స్‌పై బ్రోకరేజీల బుల్లిష్ కాల్స్! |

Last Updated:Sep 10, 2026 8:28 AM ISTStocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో కొన్ని కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లోకి వచ్చే అవకాశం ఉంది. Vodafone Idea, Bharti Airtel, Reliance Industries, Ather Energy, CDSL, Manappuram Finance, Adani Enterprises, Adani Energy Solutions, Swiggy, HCLTech, Coforge సహా పలు స్టాక్స్‌పై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు తమ తాజా అంచనాలను వెల్లడించాయి. కొన్ని షేర్లకు Buy రేటింగ్‌తో భారీ టార్గెట్ ధరలు ఇవ్వగా.. మరికొన్ని స్టాక్స్‌పై Hold, Sell రేటింగ్‌లు ఇచ్చాయి. కంపెనీల వృద్ధి అవకాశాలు, సబ్‌స్క్రైబర్ పెరుగుదల, EV డిమాండ్, గోల్డ్ లోన్స్, మౌలిక వసతుల విస్తరణ, LNG సరఫరాలు, క్విక్ కామర్స్ వంటి అంశాలు ఆయా స్టాక్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏవి? ఏ షేరుకు ఏ బ్రోకరేజ్ ఎంత టార్గెట్ ఇచ్చింది? తెలుసుకుందాం.

Source link