ప్రభన్యూస్

Zelensky: జెలెన్‌స్కీకి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానాన్ని ఢీకొట్టబోయిన డ్రోన్.. అసలేం జరిగిందంటే? |


Last Updated:

Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి గగనతలంలో పెను ప్రమాదం తప్పింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఆయన ప్రయాణిస్తున్న విమానం రన్‌వే పైనుంచి టేకాఫ్ అవుతున్న అత్యంత కీలకమైన సమయంలో గుర్తుతెలియని ఒక డ్రోన్ విమానానికి అతి సమీపంలోకి దూసుకొచ్చింది. కొద్దిపాటి తేడాతో విమానం ఆ డ్రోన్‌ను ఢీకొట్టే ప్రమాదం నుంచి బయటపడింది. ఏమాత్రం అటూఇటూ అయినా పెను విపత్తు జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఈ తీవ్ర భద్రతా వైఫల్యం, ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నార్వే ప్రధాన మంత్రి జోనాస్ స్టోర్ స్వయంగా అధికారికంగా వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 9:14 am Digital Edition : Prabhanews
Zelensky: జెలెన్‌స్కీకి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానాన్ని ఢీకొట్టబోయిన డ్రోన్.. అసలేం జరిగిందంటే? |

Last Updated:Sep 10, 2026 9:04 AM ISTZelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి గగనతలంలో పెను ప్రమాదం తప్పింది.ఫైల్ ఫోటోఆయన ప్రయాణిస్తున్న విమానం రన్‌వే పైనుంచి టేకాఫ్ అవుతున్న అత్యంత కీలకమైన సమయంలో గుర్తుతెలియని ఒక డ్రోన్ విమానానికి అతి సమీపంలోకి దూసుకొచ్చింది. కొద్దిపాటి తేడాతో విమానం ఆ డ్రోన్‌ను ఢీకొట్టే ప్రమాదం నుంచి బయటపడింది. ఏమాత్రం అటూఇటూ అయినా పెను విపత్తు జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఈ తీవ్ర భద్రతా వైఫల్యం, ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నార్వే ప్రధాన మంత్రి జోనాస్ స్టోర్ స్వయంగా అధికారికంగా వెల్లడించారు.మరింత చదవండి

Source link