ఉదయ్ కిరణ్… ఇప్పటికీ ఈ పేరు వింటే చాలు గుండె బరువెక్కిపోతుంది. మన సొంత మనిషి కానరాని లోకానికి వెళ్లిపోయాడని అనిపిస్తుంది. అసలు ఉదయ్ కిరణ్ గురించి ఇప్పటి తరానికి తెలిసింది గోరంత. కానీ.. ఆయన స్టార్ డమ్, ఆయన క్రేజ్ ఒకప్పుడు కొండంత.
Source link
Uday Kiran: ఉదయ్ కిరణ్ జీవితంలో తన తండ్రే పెద్ద విలనా?.. అసలు ఆయన తండ్రి ఎవరు, ఏం చేసేవాడో తెలిస్తే ఫ్యూజుల్ ఎగిరిపోతాయ్!
