ప్రభన్యూస్

Gold: మీ ఇంట్లో పాత బంగారు నగలు ఉన్నాయా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! |

ఇంట్లో తరతరాలుగా వస్తున్న బంగారు ఆభరణాలను విక్రయించాలని అనుకునేవారికి ఒక సందేహం ఉంటుంది. వాటిని ఎప్పుడు కొన్నారు? ఎంత ధరకు కొన్నారు? అసలు కొనుగోలు బిల్లు లేకపోతే పన్ను ఎలా లెక్కిస్తారు? అయితే, పాత బంగారానికి కొనుగోలు బిల్లు అందుబాటులో లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బీమా పత్రాలు, వాల్యుయేషన్ నివేదికలు, వారసత్వ పత్రాలు వంటి ఇతర ఆధారాలతో బంగారం కొనుగోలు ఖర్చును నిర్ధారించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. బంగారం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బుపై కాకుండా, వచ్చిన మూలధన లాభంపైనే పన్ను విధిస్తారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 8:50 am Digital Edition : Prabhanews