హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’ (Scene) గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న సూర్య తెలుగు ప్రేక్షకులకు మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ‘రోలెక్స్’ క్యారెక్టర్ గురించి అడగ్గా, సూర్య ఇచ్చిన సమాధానం ఈవెంట్కే హైలైట్గా నిలిచింది. #Suriya #tollywood #kollywood
Source link
