పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఇక బ్యాంకు, పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. జీవన్ ప్రమాణ్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కెమెరాతోనే ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు.
Source link
పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లోనే మొబైల్‌తో లైఫ్ సర్టిఫికేట్.. ఇలా చేస్తే చాలు!
