ప్రభన్యూస్

Tollywood: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఎపిక్’, ‘మహేంద్రగిరి’ వారాహి సినిమాలు..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

News18
News18

టాలీవుడ్‌లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic First Semester) ఒకటి కాగా.. సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ మరో చిత్రం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. దీంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 9:10 pm Digital Edition : Prabhanews
Tollywood: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఎపిక్’, ‘మహేంద్రగిరి’ వారాహి సినిమాలు..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 9:01 PM ISTటాలీవుడ్‌లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. News18టాలీవుడ్‌లో ప్రతి వారం పలు కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న రెండు విభిన్నమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ (Epic First Semester) ఒకటి కాగా.. సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ మరో చిత్రం. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. దీంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.మరింత చదవండి

Source link