Last Updated:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అందమైన క్షణాలను కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అందమైన క్షణాలను కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో దీపికా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

