ప్రభన్యూస్

Singapore PM Salary: ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ లీడర్.. అమెరికా ప్రెసిడెంట్‌ కంటే ఎక్కువ.. సింగపూర్ ప్రధాని జీతం ఎంతంటే? |


Last Updated:

Singapore PM Salary: సింగపూర్ ప్రభుత్వం తమ దేశ రాజకీయ నాయకులు, మంత్రుల జీతభత్యాలను భారీగా పెంచాలని నిర్ణయించింది.

సింగపూర్ ప్రధాని
సింగపూర్ ప్రధాని

ఈ సవరణతో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక మూల వేతనం ఏకంగా 60 శాతానికి పైగా పెరిగి 1.7 మిలియన్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ డాలర్లకు (సింగపూర్ డాలర్లలో 2.2 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు) చేరుకోనుంది. మన కరెన్సీలో రూ. 26.54 కోట్లకు పెరిగింది. ఈ మేరకు ప్రధాని వాంగ్ మంగళవారం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేశారు. ప్రతిభావంతులైన నాయకులను రాజకీయాల వైపు ఆకర్షించడానికి, దేశంలో సుపరిపాలనను నిరంతరం కొనసాగించడానికి ఈ పెంపు అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడు అయిన అమెరికా ప్రెసిడెంట్‌కు కూడా ఇంత మొత్తం దక్కదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 9:02 am Digital Edition : Prabhanews
Singapore PM Salary: ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ లీడర్.. అమెరికా ప్రెసిడెంట్‌ కంటే ఎక్కువ.. సింగపూర్ ప్రధాని జీతం ఎంతంటే? |

Last Updated:Sep 09, 2026 8:53 AM ISTSingapore PM Salary: సింగపూర్ ప్రభుత్వం తమ దేశ రాజకీయ నాయకులు, మంత్రుల జీతభత్యాలను భారీగా పెంచాలని నిర్ణయించింది.సింగపూర్ ప్రధానిఈ సవరణతో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక మూల వేతనం ఏకంగా 60 శాతానికి పైగా పెరిగి 1.7 మిలియన్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ డాలర్లకు (సింగపూర్ డాలర్లలో 2.2 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు) చేరుకోనుంది. మన కరెన్సీలో రూ. 26.54 కోట్లకు పెరిగింది. ఈ మేరకు ప్రధాని వాంగ్ మంగళవారం పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన చేశారు. ప్రతిభావంతులైన నాయకులను రాజకీయాల వైపు ఆకర్షించడానికి, దేశంలో సుపరిపాలనను నిరంతరం కొనసాగించడానికి ఈ పెంపు అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడు అయిన అమెరికా ప్రెసిడెంట్‌కు కూడా ఇంత మొత్తం దక్కదు.మరింత చదవండి

Source link