ప్రభన్యూస్

Hanuman Ansh Records: 150 కోట్ల సింహాసనంపై ‘హనుమాన్ అంశ్’ మూవీ.. చరిత్ర తిరగరాస్తున్న చిన్న సినిమా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తుంటాయి.

News18
News18

బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తుంటాయి. అలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, మొదట్లో అతి స్వల్ప వసూళ్లు సాధించినప్పటికీ.. రోజురోజుకూ కలెక్షన్లలో భారీ జంప్ చూపిస్తూ సంచలన విజయాన్ని అందుకుంటున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ‘హనుమాన్ అన్శ్’.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 11:30 pm Digital Edition : Prabhanews
Hanuman Ansh Records: 150 కోట్ల సింహాసనంపై ‘హనుమాన్ అంశ్’ మూవీ.. చరిత్ర తిరగరాస్తున్న చిన్న సినిమా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 11:28 PM ISTబాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తుంటాయి.News18బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తుంటాయి. అలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, మొదట్లో అతి స్వల్ప వసూళ్లు సాధించినప్పటికీ.. రోజురోజుకూ కలెక్షన్లలో భారీ జంప్ చూపిస్తూ సంచలన విజయాన్ని అందుకుంటున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ‘హనుమాన్ అన్శ్’.మరింత చదవండి

Source link