ప్రభన్యూస్

iphone 18 pro: మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది.. కొత్త హంగులతో ఐఫోన్ 18 ప్రో.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే! | బిజినెస్


Last Updated:

iphone 18 pro: ఐఫోన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్షిక యాపిల్ వేడుక వచ్చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా క్యుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ వేదికగా ఈరోజు (బుధవారం, సెప్టెంబర్ 9) సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది.

PC: X.com
PC: X.com

ఈ ఏడాది ఈ ఈవెంట్‌కు ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ (Surprise and shine) అనే పేరును ఖరారు చేశారు. సెప్టెంబర్ 1న యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ ఇచ్చే మొట్టమొదటి కీనోట్ ప్రెజెంటేషన్ కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. గత కొన్నేళ్లుగా రికార్డెడ్ వీడియోల ద్వారా వేడుకను నిర్వహించిన యాపిల్, ఈసారి ఐఫోన్ 18 లాంచ్ సందర్భంగా పూర్తి స్థాయి లైవ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 9:01 am Digital Edition : Prabhanews
iphone 18 pro: మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది.. కొత్త హంగులతో ఐఫోన్ 18 ప్రో.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే! | బిజినెస్

Last Updated:Sep 09, 2026 8:34 AM ISTiphone 18 pro: ఐఫోన్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్షిక యాపిల్ వేడుక వచ్చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియా క్యుపెర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ వేదికగా ఈరోజు (బుధవారం, సెప్టెంబర్ 9) సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది.PC: X.comఈ ఏడాది ఈ ఈవెంట్‌కు ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ (Surprise and shine) అనే పేరును ఖరారు చేశారు. సెప్టెంబర్ 1న యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ ఇచ్చే మొట్టమొదటి కీనోట్ ప్రెజెంటేషన్ కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. గత కొన్నేళ్లుగా రికార్డెడ్ వీడియోల ద్వారా వేడుకను నిర్వహించిన యాపిల్, ఈసారి ఐఫోన్ 18 లాంచ్ సందర్భంగా పూర్తి స్థాయి లైవ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.మరింత చదవండి

Source link