Last Updated:
Salary: సింగపూర్ వంటి ధనిక దేశాల ప్రధానులు ఏడాదికి రూ. 20 కోట్లకు పైగా భారీ వేతనాలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తుంటే, ప్రపంచంలో కేవలం నామమాత్రపు జీతం లేదా సామాన్యుల సగటు ఆదాయం కంటే తక్కువ తీసుకుంటున్న దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలూ ఉన్నారు.
దేశ ఆర్థిక స్థితిగతులు, కఠినమైన బడ్జెట్ పరిమితులు లేదా నిరాడంబర విధానాల వల్ల అతి తక్కువ జీతం పొందుతున్న ప్రపంచ ప్రధానులు, దేశాధినేతల వివరాలు ఇలా ఉన్నాయి. PoliticalSalaries.com & WageIndicator Foundation కథనం ప్రకారం అత్యల్ప వార్షిక వేతనం తీసుకుంటున్న ప్రభుత్వాధినేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

