నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం కావడంతో పలువురు సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాపులర్ సీరియల్ నటి షేర్ చేసిన పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Source link
Telugu Actress: అమాయకంగా కనిపిస్తున్న ఈ పిల్ల ఇప్పుడు తోపు విలన్రా మావ.. తెలుగు సీరియళ్లతో షేక్ చేస్తోంది
