ప్రభన్యూస్

Solar Panel: నెలనెలా కరెంట్ బిల్లు కట్టలేనివారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంట్లో సోలార్ పెట్టుకుంటే కేంద్రం నుంచి భారీ సబ్సిడీ! |

గతంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నేషనల్ పోర్టల్ ద్వారా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడం, నమోదిత విక్రేతను ఎంపిక చేసుకోవడం, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పర్యవేక్షించడం, సబ్సిడీ వివరాలను తెలుసుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ నేరుగా జమ అవుతుంది. ఆర్థిక సహాయం, సులభమైన డిజిటల్ ప్రక్రియ కారణంగా 2026 జూలైలో ఏకంగా 5.06 లక్షల ఇన్‌స్టాలేషన్లు నమోదయ్యాయి. అప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక సంఖ్య ఇదే.గతంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నేషనల్ పోర్టల్ ద్వారా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడం, నమోదిత విక్రేతను ఎంపిక చేసుకోవడం, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పర్యవేక్షించడం, సబ్సిడీ వివరాలను తెలుసుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ నేరుగా జమ అవుతుంది. ఆర్థిక సహాయం, సులభమైన డిజిటల్ ప్రక్రియ కారణంగా 2026 జూలైలో ఏకంగా 5.06 లక్షల ఇన్‌స్టాలేషన్లు నమోదయ్యాయి. అప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక సంఖ్య ఇదే.

గతంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నేషనల్ పోర్టల్ ద్వారా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడం, నమోదిత విక్రేతను ఎంపిక చేసుకోవడం, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను పర్యవేక్షించడం, సబ్సిడీ వివరాలను తెలుసుకోవడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అర్హత ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ నేరుగా జమ అవుతుంది. ఆర్థిక సహాయం, సులభమైన డిజిటల్ ప్రక్రియ కారణంగా 2026 జూలైలో ఏకంగా 5.06 లక్షల ఇన్‌స్టాలేషన్లు నమోదయ్యాయి. అప్పటివరకు ఒక నెలలో నమోదైన అత్యధిక సంఖ్య ఇదే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 5:31 pm Digital Edition : Prabhanews