ప్రభన్యూస్

Heavy Snowfall Covers Badrinath Dham | మంచు దుప్పటిలో బద్రీనాథ్ ఆలయం..

ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ధామ్లో భారీగా మంచు కురుస్తోంది. మంచు దుప్పటితో ఆలయ పరిసరాలు తెల్లగా మారి అద్భుతంగా కనిపిస్తున్నాయి. శీతాకాలం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడానికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ, స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంచుతో కప్పుకున్న బద్రీనాథ్ ధామ్ అందాలు, భక్తుల దర్శనాల దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 2:52 pm Digital Edition : Prabhanews