Indian Railways: రైలులో RAC టికెట్‌తో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు పూర్తి బెర్త్ లభించకపోయినా పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.
Source link
Indian Railways: RAC టికెట్‌తో ప్రయాణించేవారికి బంపర్ గుడ్ న్యూస్.. ఫుల్ బెర్త్ ఇవ్వకపోతే డబ్బులు రిటర్న్?
