Gunde Ninda Gudigantalu Weekly Review: ఈ వారం ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. అరుణ్, సుమతిల ప్రేమను బాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బాలు-మీనాల మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు సొంత రెస్టారెంట్ విషయంలో రవి-శృతిల మధ్య గొడవలు మొదలవ్వగా.. రోహిణి ఎక్కడ వదిలేసి వెళ్లిపోతుందోనని మనోజ్ భయంతో వణికిపోవడం ఈ వారం హైలైట్గా నిలిచింది.
Source link
Gunde Ninda Gudigantalu Weekly Review: బాలు-మీనాల మధ్య సుమతి పెళ్లి చిచ్చు.. భయంతో వణికిపోతున్న మనోజ్!
