ప్రభన్యూస్

Sugar: చక్కెరపై కేంద్రం కీలక ఆంక్షలు… ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్! | Sugar Traders Face New Stock Rules From August 1, Government Sets 4,000 Quintal |

sugar price latest news, sugar stock limit rules 2026, government sugar export ban update, sugar price control measures, essential commodities act, sugar traders stock limit, చక్కెర ధరలు, షుగర్ నిల్వలపై కొత్త నిబంధనలు, చక్కెర ఎగుమతుల నిషేధం వివరాలు, నిత్యావసర వస్తువుల చట్టం వార్తలు, చక్కెర వ్యాపారులకు కొత్త రూల్స్sugar price latest news, sugar stock limit rules 2026, government sugar export ban update, sugar price control measures, essential commodities act, sugar traders stock limit, చక్కెర ధరలు, షుగర్ నిల్వలపై కొత్త నిబంధనలు, చక్కెర ఎగుమతుల నిషేధం వివరాలు, నిత్యావసర వస్తువుల చట్టం వార్తలు, చక్కెర వ్యాపారులకు కొత్త రూల్స్

చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చక్కెర నిల్వలపై పరిమితులు విధిస్తూ, ఏ చక్కెర వ్యాపారి కూడా 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదని ఆదేశించిందని పీటీఐ కథనం వెల్లడించింది. అలాగే ఒకేసారి 4,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026 నవంబర్ 30 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 3, అలాగే షుగర్ (కంట్రోల్) ఆర్డర్, 2025 కింద ఈ పరిమితులు విధించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 6:54 pm Digital Edition : Prabhanews