విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ. అలాగే విజయ్ కెరీర్ లో లాస్ట్ సినిమా జన నాయగన్. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, తీరా విడుదల తర్వాత ఈ సినిమా చతికిలపడటం విజయ్ ఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చింది.
Source link
Jana Nayagan: థియేటర్స్ వద్ద బోల్తా కొట్టిన జన నాయగన్.. విజయ్ సినిమాకు దెబ్బేసిన 3 కారణాలు
