ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్, ఎలోన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ ‘స్టార్షిప్’ 13వ టెస్ట్ ఫ్లైట్ లాంచ్ చివరి క్షణంలో నిలిచిపోయింది! టెక్సాస్లోని స్టార్బేస్ లాంచ్ ప్యాడ్ నుండి నింగిలోకి దూసుకెళ్లడానికి కేవలం కొన్ని సెకన్ల సమయం ఉందనగా ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈ లాంచ్ను నిలిపివేశాయి..
Source link
SpaceX Starship Launch : స్పేస్ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం రద్దు!
