ప్రభన్యూస్

AJIO Beauty: రిలయన్స్ నుంచి కొత్త బ్యూటీ ప్లాట్‌ఫామ్… 1,500కు పైగా బ్రాండ్లతో ఆజియో బ్యూటీ లాంచ్ | Reliance Retail Launches AJIO Beauty | బిజినెస్


Last Updated:

AJIO Beauty | అందం, స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ నుంచి పర్సనల్ కేర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు రిలయన్స్ రీటైల్ కొత్త సేవను ప్రారంభించింది. వేగవంతమైన డెలివరీ, విస్తృతమైన ఎంపికలు, సులభమైన షాపింగ్ అనుభవంతో కస్టమర్లకు మరింత సౌకర్యం కల్పించడమే దీని లక్ష్యం.

AJIO Beauty: రిలయన్స్ నుంచి కొత్త బ్యూటీ ప్లాట్‌ఫామ్... 1,500కు పైగా బ్రాండ్లతో ఆజియో బ్యూటీ లాంచ్
AJIO Beauty: రిలయన్స్ నుంచి కొత్త బ్యూటీ ప్లాట్‌ఫామ్… 1,500కు పైగా బ్రాండ్లతో ఆజియో బ్యూటీ లాంచ్

రిలయన్స్ రీటైల్ తాజాగా ఆజియో బ్యూటీని ప్రారంభించింది. వేగంగా పెరుగుతున్న బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగంలో తన పరిధిని మరింత విస్తరించేందుకు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ రంగాల్లో ఒకే సమగ్ర వ్యవస్థను రూపొందించాలనే రిలయన్స్ రీటైల్ లక్ష్యంలో ఇది మరో కీలక అడుగు. ఆజియో బ్యూటీ ద్వారా ఆజియో (AJIO), టైరా (Tira) బలాలను కలిపి భారతీయ వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారు. ఆజియో బ్యూటీలో వాల్యూ, బ్రిడ్జ్-టు-లగ్జరీ, ప్రీమియం, లగ్జరీ బ్యూటీ విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. స్కిన్‌కేర్, మేకప్, హెయిర్‌కేర్, ఫ్రాగ్రెన్సెస్, బాత్ & బాడీ, పర్సనల్ కేర్, బ్యూటీ యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఒకే చోట ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కలిపి 1,500కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 19,000కు పైగా పిన్‌కోడ్లకు డెలివరీ సదుపాయం ఉంటుంది.

అర్హత ఉన్న నగరాల్లో ఆజియో రష్ (AJIO Rush) అనే త్వరిత డెలివరీ సేవ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన బ్యూటీ ఉత్పత్తులను మరింత వేగంగా పొందవచ్చు. రిలయన్స్ రీటైల్ లైఫ్‌స్టైల్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న బలాలను ఉపయోగించుకుని ఆజియో బ్యూటీని రూపొందించారు. ఇందులో రిలయన్స్ రీటైల్‌కు చెందిన ఓమ్నిచానల్ బ్యూటీ ప్లాట్‌ఫామ్ టైరా అనుభవాన్ని, ఆజియోకు ఉన్న ఫ్యాషన్ ఆధారిత కస్టమర్ బేస్, డిజిటల్ పరిధితో కలిపారు. ఆజియో బ్యూటీ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం బ్యూటీ ఉత్పత్తుల కొనుగోలు కోసం మాత్రమే కాకుండా కొత్త విషయాలను తెలుసుకునే అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఆజియో ఫ్యాషన్‌పై దృష్టి పెట్టే విధానాన్ని ఉపయోగించి కొత్త ట్రెండ్స్, ప్రత్యేకమైన బ్యూటీ రొటీన్‌లు, ఉత్పత్తుల్లో ఉండే పదార్థాల ఆధారంగా సూచనలు, వ్యక్తిగత అవసరాలకు సరిపోయే ఎంపికలను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Financial Freedom: జీవితాంతం పని చేయకుండా బతకాలంటే ఎన్ని కోట్లు కావాలి? సీఏ చెప్పిన అసలు లెక్క ఇదే!

భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఉన్న విస్తృతమైన ఉత్పత్తుల జాబితాతో పాటు, బ్యూటీ షాపింగ్‌ను కేవలం కొనుగోలు ప్రక్రియగా కాకుండా అన్వేషణ, స్ఫూర్తి, వ్యక్తిగత అభిరుచిని వ్యక్తపరిచే అనుభవంగా మార్చడం ఆజియో బ్యూటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభం గురించి ఆజియో ప్రతినిధి మాట్లాడుతూ, “వినియోగదారులు తమ వ్యక్తిగత స్టైల్‌ను మరింత పూర్తిగా చూపించుకోవాలని చూస్తుండటంతో ఫ్యాషన్, బ్యూటీ రంగాలు క్రమంగా దగ్గరవుతున్నాయి. ఆజియో బ్యూటీ ద్వారా ఆజియో ఫ్యాషన్-ఫస్ట్ ఆలోచనా విధానాన్ని బ్యూటీ రంగంలోకి తీసుకొస్తున్నాం. కస్టమర్లు తమ వ్యక్తిత్వం, జీవనశైలికి సరిపోయే ఉత్పత్తులను కనుగొనే ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తున్నాం.

రిలయన్స్ రీటైల్‌కు ఉన్న బ్యూటీ రంగ అనుభవం, ఆజియో డిజిటల్ పరిధి ఆధారంగా భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లలోని ఉత్తమ ఉత్పత్తులతో ప్రత్యేకమైన బ్యూటీ అనుభవాన్ని అందించేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సులభంగా ఉత్పత్తులను చేరవేస్తాం” అని చెప్పారు. నేటి డిజిటల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆజియో బ్యూటీని రూపొందించారు. ఇందులో నాణ్యమైన బ్యూటీ ఉత్పత్తులు, నమ్మకమైన బ్రాండ్లు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన సూచనలు, సులభమైన షాపింగ్ అనుభవం ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 4:53 pm Digital Edition : Prabhanews
AJIO Beauty: రిలయన్స్ నుంచి కొత్త బ్యూటీ ప్లాట్‌ఫామ్… 1,500కు పైగా బ్రాండ్లతో ఆజియో బ్యూటీ లాంచ్ | Reliance Retail Launches AJIO Beauty | బిజినెస్

Last Updated:Jul 22, 2026 4:52 PM ISTAJIO Beauty | అందం, స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ నుంచి పర్సనల్ కేర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులను ఒకే చోట అందించేందుకు రిలయన్స్ రీటైల్ కొత్త సేవను ప్రారంభించింది. వేగవంతమైన డెలివరీ, విస్తృతమైన ఎంపికలు, సులభమైన షాపింగ్ అనుభవంతో కస్టమర్లకు మరింత సౌకర్యం కల్పించడమే దీని లక్ష్యం.AJIO Beauty: రిలయన్స్ నుంచి కొత్త బ్యూటీ ప్లాట్‌ఫామ్... 1,500కు పైగా బ్రాండ్లతో ఆజియో బ్యూటీ లాంచ్రిలయన్స్ రీటైల్ తాజాగా ఆజియో బ్యూటీని ప్రారంభించింది. వేగంగా పెరుగుతున్న బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగంలో తన పరిధిని మరింత విస్తరించేందుకు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. అలాగే ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ రంగాల్లో ఒకే సమగ్ర వ్యవస్థను రూపొందించాలనే రిలయన్స్ రీటైల్ లక్ష్యంలో ఇది మరో కీలక అడుగు. ఆజియో బ్యూటీ ద్వారా ఆజియో (AJIO), టైరా (Tira) బలాలను కలిపి భారతీయ వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలు అందించనున్నారు. ఆజియో బ్యూటీలో వాల్యూ, బ్రిడ్జ్-టు-లగ్జరీ, ప్రీమియం, లగ్జరీ బ్యూటీ విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. స్కిన్‌కేర్, మేకప్, హెయిర్‌కేర్, ఫ్రాగ్రెన్సెస్, బాత్ & బాడీ, పర్సనల్ కేర్, బ్యూటీ యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఒకే చోట ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కలిపి 1,500కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 19,000కు పైగా పిన్‌కోడ్లకు డెలివరీ సదుపాయం ఉంటుంది.అర్హత ఉన్న నగరాల్లో ఆజియో రష్ (AJIO Rush) అనే త్వరిత డెలివరీ సేవ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన బ్యూటీ ఉత్పత్తులను మరింత వేగంగా పొందవచ్చు. రిలయన్స్ రీటైల్ లైఫ్‌స్టైల్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న బలాలను ఉపయోగించుకుని ఆజియో బ్యూటీని రూపొందించారు. ఇందులో రిలయన్స్ రీటైల్‌కు చెందిన ఓమ్నిచానల్ బ్యూటీ ప్లాట్‌ఫామ్ టైరా అనుభవాన్ని, ఆజియోకు ఉన్న ఫ్యాషన్ ఆధారిత కస్టమర్ బేస్, డిజిటల్ పరిధితో కలిపారు. ఆజియో బ్యూటీ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం బ్యూటీ ఉత్పత్తుల కొనుగోలు కోసం మాత్రమే కాకుండా కొత్త విషయాలను తెలుసుకునే అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఆజియో ఫ్యాషన్‌పై దృష్టి పెట్టే విధానాన్ని ఉపయోగించి కొత్త ట్రెండ్స్, ప్రత్యేకమైన బ్యూటీ రొటీన్‌లు, ఉత్పత్తుల్లో ఉండే పదార్థాల ఆధారంగా సూచనలు, వ్యక్తిగత అవసరాలకు సరిపోయే ఎంపికలను అందిస్తుంది.ఇది కూడా చదవండి: Financial Freedom: జీవితాంతం పని చేయకుండా బతకాలంటే ఎన్ని కోట్లు కావాలి? సీఏ చెప్పిన అసలు లెక్క ఇదే!భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో ఉన్న విస్తృతమైన ఉత్పత్తుల జాబితాతో పాటు, బ్యూటీ షాపింగ్‌ను కేవలం కొనుగోలు ప్రక్రియగా కాకుండా అన్వేషణ, స్ఫూర్తి, వ్యక్తిగత అభిరుచిని వ్యక్తపరిచే అనుభవంగా మార్చడం ఆజియో బ్యూటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభం గురించి ఆజియో ప్రతినిధి మాట్లాడుతూ, "వినియోగదారులు తమ వ్యక్తిగత స్టైల్‌ను మరింత పూర్తిగా చూపించుకోవాలని చూస్తుండటంతో ఫ్యాషన్, బ్యూటీ రంగాలు క్రమంగా దగ్గరవుతున్నాయి. ఆజియో బ్యూటీ ద్వారా ఆజియో ఫ్యాషన్-ఫస్ట్ ఆలోచనా విధానాన్ని బ్యూటీ రంగంలోకి తీసుకొస్తున్నాం. కస్టమర్లు తమ వ్యక్తిత్వం, జీవనశైలికి సరిపోయే ఉత్పత్తులను కనుగొనే ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తున్నాం.రిలయన్స్ రీటైల్‌కు ఉన్న బ్యూటీ రంగ అనుభవం, ఆజియో డిజిటల్ పరిధి ఆధారంగా భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లలోని ఉత్తమ ఉత్పత్తులతో ప్రత్యేకమైన బ్యూటీ అనుభవాన్ని అందించేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సులభంగా ఉత్పత్తులను చేరవేస్తాం" అని చెప్పారు. నేటి డిజిటల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆజియో బ్యూటీని రూపొందించారు. ఇందులో నాణ్యమైన బ్యూటీ ఉత్పత్తులు, నమ్మకమైన బ్రాండ్లు, ప్రత్యేకంగా ఎంపిక చేసిన సూచనలు, సులభమైన షాపింగ్ అనుభవం ఉంటాయి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link