ప్రభన్యూస్

Ramya Krishna Reveals Shocking Secrets : రోజూ గొడవలు పడటం కంటే దూరంగా ఉండటమే బెటర్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె.. దర్శకుడు కృష్ణవంశీతో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ప్రస్తుతం తామిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నామని, అయితే తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఇద్దరం సంతోషంగానే ఉన్నామని, ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోమని తెలిపింది. పెళ్లి చేసుకోవడం కంటే లివింగ్ టుగెదర్లో ఉందామని కృష్ణవంశీ అప్పట్లో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంది.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 5:43 pm Digital Edition : Prabhanews