సినీనటి శిల్పాశెట్టి తన భర్తతో కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించారు.
Source link
Shilpa Shetty Visits Simhachalam | సింహాచలం అప్పన్నను దర్శించుకున్న శిల్పాశెట్టి దంపతులు
