షేర్ మార్కెట్ లో మనం తరచూ “ఫలానా కంపెనీలో భారీ బ్లాక్ డీల్ జరిగింది” అని వింటూ ఉంటాం. మరి ఈ బ్లాక్ డీల్స్ అంటే ఏంటి? ఇది చట్టబద్దమేనా? అసలు ఈ డీల్స్ ఎవరి మధ్య జరుగుతాయి? సగటు ఇన్వెస్టర్ కి వీటితో ఉపయోగం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
Source link
Share Market: షేర్ మార్కెట్‌లో బ్లాక్ డీల్స్ అంటే ఏంటి? ట్రేడ్ అవుతున్న షేర్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..
