ప్రభన్యూస్

Salman Khan Performs Ganpati Aarti : గణేశునికి హారతి ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో మహా హారతి ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో అల్విరా, అర్పిత, అర్హాన్లతో పాటు నటీనటులు ప్రగ్యా జైస్వాల్, వరుణ్ శర్మ తదితరులు సందడి చేశారు. వినాయకుని నిమజ్జనం సందర్భంగా డప్పు చప్పుళ్లకు సల్మాన్ అండ్ గ్యాంగ్ వేసిన జోరు డాన్స్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.#SalmanKhan #GaneshVisarjan #SohailKhan #GaneshUtsav #bollywoodnews

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 7:05 pm Digital Edition : Prabhanews