చర్లపల్లి నుంచి కొల్లం వెళ్లే ప్రత్యేక రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి చర్లపల్లికి వచ్చే రైలు ఈ స్టేషన్లతో పాటు మావేలిక్కరలో కూడా ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

