ప్రభన్యూస్

Russia-Ukraine Conflict : ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని నిజంగానే కోరుకుంటున్నారు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ నిజాయితీగా కోరుకుంటున్నారని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారని, ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, యుద్ధం ముగింపుపై అంతర్జాతీయంగా చర్చలు కొనసాగుతున్నాయి.ID_SS

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 November 2026, 9:29 pm Digital Edition : Prabhanews