బెంగళూరులో జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రను చదవడం, రాయడం కంటే సృష్టించడానికే తాను విశ్వసిస్తానని అన్నారు.
Source link
Rising Bharat Summit 2026: ‘చరిత్రను చదవను.. సృష్టిస్తా’.. రైజింగ్ భారత్ సమ్మిట్లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
