ప్రభన్యూస్

Ramayana OTT: రామాయణ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? వేదిక ఫిక్స్ కానీ, అక్కడే ఉంది ట్విస్ట్ |

భారీ తారాగణం, కళ్లు చెదిరే బడ్జెట్: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్ఈజీ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యశ్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 4000 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం.భారీ తారాగణం, కళ్లు చెదిరే బడ్జెట్: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్ఈజీ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యశ్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 4000 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం.

భారీ తారాగణం, కళ్లు చెదిరే బడ్జెట్: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్ఈజీ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యశ్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 4000 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 5:30 pm Digital Edition : Prabhanews