పిల్లల చదువు, పెళ్లి, భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే డబ్బు దాచాలనుకుంటున్నారా? అయితే తల్లిదండ్రుల కోసం నెట్వెస్ట్ కొత్త ఇన్వెస్ట్మెంట్ సేవలను తీసుకొచ్చింది. నెలకు కేవలం రూ.500తో పెట్టుబడులు ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు, ఏడాది పెట్టుబడి సలహా సేవలను ప్రత్యేక ఆఫర్లో కేవలం రూ.29కే అందిస్తోంది.
Source link
ఏడాదికి కేవలం రూ.29కే ఇన్వెస్ట్మెంట్ సలహాలు… తల్లిదండ్రులకు గుడ్ న్యూస్!
