ఇలా సరైన పిండితో, సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే రుచికరమైన, మెత్తగా పొంగే గోధుమ పూరీలను చేసుకోవచ్చు. రుచిలో ఎలాంటి రాజీ లేకుండా కాస్త మెరుగైన పోషక విలువలతో పూరీలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది మంచి మార్గం. డైట్ మెయింటైన్ చేసేవారు, చిన్న పిల్లలు, గుండె సంబంధింత సమస్యలతో బాధపడేవారు కూడా ఒకటి, రెండు తినొచ్చు.

