భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం! హర్యానాలోని జీంద్ (Jind) నగరం నుండి దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల ‘హైడ్రోజన్ రైలు’ను (Hydrogen Train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ గ్రీన్ ట్రైన్ లేటెస్ట్ అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు.
Source link
