Stocks to Watch Today: షేర్ మార్కెట్లో ఈరోజు కొన్ని స్టాక్స్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. HDFC Bank, Infosys, Lenskart, TVS Motor సహా 7 షేర్లపై ప్రముఖ బ్రోకరేజీలు కీలక అంచనాలు వెల్లడించాయి. కొన్ని స్టాక్స్‌కు ‘Buy’ రేటింగ్‌తో ఆకర్షణీయమైన టార్గెట్ ధరలు ఇవ్వగా.. మరోవైపు TVS Motorపై ‘Sell’ కాల్ కూడా వచ్చింది. మరి బ్రోకరేజీల దృష్టిలో కొంటే బంగారమే అనిపించే ఆ స్టాక్స్ ఏవి? వాటి టార్గెట్ ధరలు ఎంత?
Source link
Stocks to Watch Today: కొంటే బంగారమే.. ఈరోజు దూసుకెళ్లే ఛాన్స్ ఉన్న షేర్లు ఇవే!
