గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువు లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎక్కువగా చెమటలు పట్టడం, శరీరం వణకడం, చలి అనిపించడం, తల తిరగడం, చేతులు లేదా కాళ్లు మొద్దుబారినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరికి కడుపులో అసౌకర్యం లేదా ఏదో కదులుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు.
Source link
Panic Attack at Night : నిద్రలో అకస్మాత్తుగా గుండె దడ, ఆయాసమా?.. ఇవి పానిక్ అటాక్ లక్షణాలు కావచ్చు!
