Gold Price: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాల పరిమాణం తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంచనా వేసింది. అక్టోబర్లో బంగారం విక్రయాలు గతేడాదితో పోలిస్తే సుమారు 11 శాతం తక్కువగా ఉండవచ్చని పేర్కొంది.
Source link
Gold: బంగారానికి ఊహించని షాక్ ఇచ్చిన ఇండియన్స్.. దీపావళి ముందు మతిపోయే ట్విస్ట్!
