DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 2026 విడత డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి డీఏ 3–4 శాతం పెరగవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తదుపరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం వెలువడుతుందా? డీఏ పెరిగితే నెలవారీ జీతం ఎంత పెరుగుతుంది? తెలుసుకుందాం.
Source link
DA Hike: దీపావళి కానుకగా ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి ఎంత పెరుగుతాయంటే?
