Students Protest in Paris : పారిస్ వీధుల్లో హోరెత్తిన విద్యార్థి గర్జన!



చివరి నిమిషంలో పారిస్ అధికారులు ప్రదర్శనకు ఆమోదం లభించడంతో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. “మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయం, పోరాటాన్ని ఆపం” అంటూ పారిస్ నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 7:06 am Digital Edition : Prabhanews
Students Protest in Paris : పారిస్ వీధుల్లో హోరెత్తిన విద్యార్థి గర్జన!

చివరి నిమిషంలో పారిస్ అధికారులు ప్రదర్శనకు ఆమోదం లభించడంతో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. "మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయం, పోరాటాన్ని ఆపం" అంటూ పారిస్ నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Source link