ప్రభన్యూస్

New Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్… ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ | New EazyDiner IndusInd Bank Platinum RuPay Credit Card | బిజినెస్


Last Updated:

New Credit Card | బయట తినడం ఇష్టపడే వారికి ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈజీడైనర్ కలిసి కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డుతో ప్రతి ఏడాది రూ.21,495 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని సంస్థలు తెలిపాయి.

New Credit Card: జాయినింగ్ ఫీజ్ లేదు, యాన్యువల్ ఫీజ్ లేదు... ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డు ఇదే (image: EazyDiner)
New Credit Card: జాయినింగ్ ఫీజ్ లేదు, యాన్యువల్ ఫీజ్ లేదు… ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డు ఇదే (image: EazyDiner)

ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈజీడైనర్ కలిసి రూపే నెట్‌వర్క్‌పై ఈజీడైనర్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ రూపే క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. బయట భోజనం చేసే సమయంలో అదనపు ఆదా పొందడంతో పాటు రోజువారీ యూపీఐ చెల్లింపులను కూడా సులభంగా చేసుకునేలా ఈ కార్డును రూపొందించారు. ఈ కార్డు ద్వారా ఈజీడైనర్ యాప్‌లో చెల్లింపులు చేసినప్పుడు సంవత్సరానికి రూ.18,000 వరకు అదనపు డైనింగ్ సేవింగ్స్ పొందవచ్చు. నెలకు మూడు సార్లు డైనింగ్‌పై అదనంగా రూ.500 తగ్గింపు లభిస్తుంది. ప్రతి నెల బుక్‌మైషోలో ఒక ఉచిత టికెట్ కూడా వస్తుంది. దీని విలువ ఏడాదికి రూ.2,400గా ఉంటుంది. అలాగే మూడు నెలల పాటు ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.1,095.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:49 am Digital Edition : Prabhanews
New Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్… ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ | New EazyDiner IndusInd Bank Platinum RuPay Credit Card | బిజినెస్

Last Updated:Aug 07, 2026 4:48 PM ISTNew Credit Card | బయట తినడం ఇష్టపడే వారికి ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈజీడైనర్ కలిసి కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డుతో ప్రతి ఏడాది రూ.21,495 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని సంస్థలు తెలిపాయి.New Credit Card: జాయినింగ్ ఫీజ్ లేదు, యాన్యువల్ ఫీజ్ లేదు... ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డు ఇదే (image: EazyDiner)ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈజీడైనర్ కలిసి రూపే నెట్‌వర్క్‌పై ఈజీడైనర్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ రూపే క్రెడిట్ కార్డును విడుదల చేశాయి. బయట భోజనం చేసే సమయంలో అదనపు ఆదా పొందడంతో పాటు రోజువారీ యూపీఐ చెల్లింపులను కూడా సులభంగా చేసుకునేలా ఈ కార్డును రూపొందించారు. ఈ కార్డు ద్వారా ఈజీడైనర్ యాప్‌లో చెల్లింపులు చేసినప్పుడు సంవత్సరానికి రూ.18,000 వరకు అదనపు డైనింగ్ సేవింగ్స్ పొందవచ్చు. నెలకు మూడు సార్లు డైనింగ్‌పై అదనంగా రూ.500 తగ్గింపు లభిస్తుంది. ప్రతి నెల బుక్‌మైషోలో ఒక ఉచిత టికెట్ కూడా వస్తుంది. దీని విలువ ఏడాదికి రూ.2,400గా ఉంటుంది. అలాగే మూడు నెలల పాటు ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ.1,095.మరింత చదవండి

Source link