ప్రభన్యూస్

Vadinamma Serial: ‘వదినమ్మ’ సీరియల్‌‌లో ఈ నటి గుర్తుందా?.. ఆమె వదిన తోపు హీరోయిన్! ప్రభాస్‌తో అట్టర్ ఫ్లాప్ సినిమా చేసింది.. |

బ్రహ్మలోకం టు యమలోకం, లెజెండ్, రా రా కృష్ణయ్య, విన్నర్, టాక్సివాలా వంటి సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌ చేసింది. అయితే ఈమె స్క్రీన్‌పై కనిపించక కూడా దాదాపు 6 ఏళ్లు అవుతుంది. ఇక కళ్యాణి.. టాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ సూర్య కిరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కిరణ్ చెల్లెలే సుజిత్. అయితే కళ్యాణి, కిరణ్‌లు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక సూర్య కిరణ్ 49 ఏళ్ల వయసులో జాండిస్ వ్యాధితో చనిపోయాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:48 am Digital Edition : Prabhanews