ప్రభన్యూస్

Naphthalene balls: కప్‌బోర్డ్‌లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

నాఫ్తలీన్ బాల్స్ నుంచి వచ్చే ఘాటైన వాసన సాధారణంగా అనిపించినప్పటికీ, అందులోని రసాయనం గాలిలోకి ఆవిరై మనం పీల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నగా, గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే జాగ్రత్త అవసరం.

News18
News18

చాలా ఇళ్లలో బట్టలు, దుప్పట్లు, చీరలు, స్వెటర్లు వంటి వాటిని పురుగుల నుంచి కాపాడేందుకు నాఫ్తలీన్ బాల్స్ ఉపయోగిస్తుంటారు. కొందరు బాత్‌రూమ్‌లో దుర్వాసన తగ్గించడానికి కూడా వీటిని పెడుతుంటారు. అయితే నాఫ్తలీన్ బాల్స్ నుంచి వచ్చే ఘాటైన వాసన సాధారణంగా అనిపించినప్పటికీ, అందులోని రసాయనం గాలిలోకి ఆవిరై మనం పీల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నగా, గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే జాగ్రత్త అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 September 2026, 3:08 pm Digital Edition : Prabhanews
Naphthalene balls: కప్‌బోర్డ్‌లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 15, 2026 2:46 PM ISTనాఫ్తలీన్ బాల్స్ నుంచి వచ్చే ఘాటైన వాసన సాధారణంగా అనిపించినప్పటికీ, అందులోని రసాయనం గాలిలోకి ఆవిరై మనం పీల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నగా, గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే జాగ్రత్త అవసరం.News18చాలా ఇళ్లలో బట్టలు, దుప్పట్లు, చీరలు, స్వెటర్లు వంటి వాటిని పురుగుల నుంచి కాపాడేందుకు నాఫ్తలీన్ బాల్స్ ఉపయోగిస్తుంటారు. కొందరు బాత్‌రూమ్‌లో దుర్వాసన తగ్గించడానికి కూడా వీటిని పెడుతుంటారు. అయితే నాఫ్తలీన్ బాల్స్ నుంచి వచ్చే ఘాటైన వాసన సాధారణంగా అనిపించినప్పటికీ, అందులోని రసాయనం గాలిలోకి ఆవిరై మనం పీల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నగా, గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే జాగ్రత్త అవసరం.మరింత చదవండి

Source link