ప్రభన్యూస్

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలకృష్ణ రోల్ ఇదే.. ఊహకందని మాస్టర్ ప్లాన్‌రా మావా.. |


మరోవైపు, దర్శకుడు వశిష్ఠ ఎంపికపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ చర్చ నడుస్తోంది. ఆయన ఖాతాలో 'బింబిసార' వంటి హిట్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'విశ్వంభర' అవుట్‌పుట్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబినేషన్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, తన వారసుడిని రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలతో కాకుండా.. భారీ సోషియో ఫాంటసీ నేపథ్యమున్న సరికొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే బాలయ్య వశిష్ఠను నమ్మి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.మరోవైపు, దర్శకుడు వశిష్ఠ ఎంపికపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ చర్చ నడుస్తోంది. ఆయన ఖాతాలో 'బింబిసార' వంటి హిట్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'విశ్వంభర' అవుట్‌పుట్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబినేషన్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, తన వారసుడిని రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలతో కాకుండా.. భారీ సోషియో ఫాంటసీ నేపథ్యమున్న సరికొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే బాలయ్య వశిష్ఠను నమ్మి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, దర్శకుడు వశిష్ఠ ఎంపికపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ చర్చ నడుస్తోంది. ఆయన ఖాతాలో ‘బింబిసార’ వంటి హిట్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘విశ్వంభర’ అవుట్‌పుట్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబినేషన్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, తన వారసుడిని రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలతో కాకుండా.. భారీ సోషియో ఫాంటసీ నేపథ్యమున్న సరికొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే బాలయ్య వశిష్ఠను నమ్మి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 September 2026, 4:00 pm Digital Edition : Prabhanews
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలకృష్ణ రోల్ ఇదే.. ఊహకందని మాస్టర్ ప్లాన్‌రా మావా.. |

మరోవైపు, దర్శకుడు వశిష్ఠ ఎంపికపై సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ చర్చ నడుస్తోంది. ఆయన ఖాతాలో 'బింబిసార' వంటి హిట్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవితో చేసిన 'విశ్వంభర' అవుట్‌పుట్‌పై వస్తున్న పుకార్ల నేపథ్యంలో మోక్షజ్ఞ-వశిష్ఠ కాంబినేషన్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, తన వారసుడిని రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలతో కాకుండా.. భారీ సోషియో ఫాంటసీ నేపథ్యమున్న సరికొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే బాలయ్య వశిష్ఠను నమ్మి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

Source link