ఇంట్లో మని ప్లాంట్ పెంచడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. అయితే దాని తీగ నేలను తాకకుండా పైకి పెరిగేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. మని ప్లాంట్ను ఎక్కడ ఉంచాలి? తీగలు, ఎండిపోయిన ఆకుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Source link
Money Plant: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ ఇంట్లో డబ్బు అంతా మాయం.. జాగ్రత్త
