ప్రభన్యూస్

Chennai: బాలుడికి తీవ్ర కడుపు నొప్పి.. స్కాన్ చేసి చూసి బిత్తర పోయిన డాక్టర్లు.. ఏముందంటే? |


Last Updated:

Chennai: తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 16 ఏళ్ల బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అతడి కడుపులో భారీ సంఖ్యలో ప్రమాదకరమైన లోహపు వస్తువులు ఉన్నట్లు గుర్తించి, అత్యవసర శస్త్రచికిత్స ద్వారా వాటన్నింటినీ సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఈ అరుదైన మరియు విస్మయపరిచే ఘటన చోటుచేసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 9:08 am Digital Edition : Prabhanews
Chennai: బాలుడికి తీవ్ర కడుపు నొప్పి.. స్కాన్ చేసి చూసి బిత్తర పోయిన డాక్టర్లు.. ఏముందంటే? |

Last Updated:Aug 31, 2026 9:05 AM ISTChennai: తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 16 ఏళ్ల బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఒక్కసారిగా విస్తుపోయారు.ప్రతీకాత్మక చిత్రంఅతడి కడుపులో భారీ సంఖ్యలో ప్రమాదకరమైన లోహపు వస్తువులు ఉన్నట్లు గుర్తించి, అత్యవసర శస్త్రచికిత్స ద్వారా వాటన్నింటినీ సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఈ అరుదైన మరియు విస్మయపరిచే ఘటన చోటుచేసుకుంది.మరింత చదవండి

Source link