హైదరాబాద్‌లో ఎంతో వైభవంగా జరిగిన ‘రామాయణ: పార్ట్ 1’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో చిన్న చిన్న VFX లోపాలను వెతకకుండా, ఓపెన్ మైండ్‌తో సినిమాను ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు.#Yash #ramayana #RanbirKapoor
Source link
