ప్రభన్యూస్

Lenin OTT Relase Date: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అక్కినేని హీరో అఖిల్‌ కొత్త సినిమా ‘లెనిన్’ థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం చూశాం. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తూ అఫీషియల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ప్రకటించారు.

News18
News18

వరుస పరాజయాలతో సతమతమవుతున్న అక్కినేని హీరో అఖిల్‌కు ‘లెనిన్’ సినిమాతో భారీ ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా ఒక సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ దాహాన్ని ఈ గ్రామీణ యాక్షన్ ఎమోషనల్ డ్రామా తీర్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి, అఖిల్ కెరీర్‌లోనే మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.

థియేటర్లలో సక్సెస్ సాధించిన ‘లెనిన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 (జీ5) భారీ ధరకు దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ సినిమా ZEE5 యాప్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ మాస్ జాతరను మిస్ అయిన వారు, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాయలసీమ యాక్షన్ డ్రామాలో అఖిల్ విశ్వరూపం..

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా పూర్తి మాస్ అవతార్‌లో కనిపించాడు. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో సాగే కథ, అందులోని ఎమోషన్స్, మాస్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘ఏజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ చేసిన ఈ ప్రయోగాత్మక మాస్ రోల్ అతనికి టాలీవుడ్‌లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై నాగ వంశీ, కింగ్ నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీ రావు, సునీల్, రాంకీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించి సినిమా విజయానికి తమ వంతు కృషి చేశారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, నేపథ్య సంగీతం (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో థమన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించింది. థియేట్రికల్ రన్‌లో ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ‘లెనిన్’, ఓటీటీలో ఏ మేర సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి మరి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 7:17 pm Digital Edition : Prabhanews
Lenin OTT Relase Date: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 01, 2026 2:58 PM ISTఅక్కినేని హీరో అఖిల్‌ కొత్త సినిమా ‘లెనిన్’ థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం చూశాం. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తూ అఫీషియల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ప్రకటించారు. News18వరుస పరాజయాలతో సతమతమవుతున్న అక్కినేని హీరో అఖిల్‌కు ‘లెనిన్’ సినిమాతో భారీ ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా ఒక సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ దాహాన్ని ఈ గ్రామీణ యాక్షన్ ఎమోషనల్ డ్రామా తీర్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి, అఖిల్ కెరీర్‌లోనే మొట్టమొదటి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. జూలై 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.థియేటర్లలో సక్సెస్ సాధించిన 'లెనిన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 (జీ5) భారీ ధరకు దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఈ సినిమా ZEE5 యాప్‌లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ మాస్ జాతరను మిస్ అయిన వారు, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాయలసీమ యాక్షన్ డ్రామాలో అఖిల్ విశ్వరూపం..మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా పూర్తి మాస్ అవతార్‌లో కనిపించాడు. ముఖ్యంగా రాయలసీమ నేపథ్యంలో సాగే కథ, అందులోని ఎమోషన్స్, మాస్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. 'ఏజెంట్' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ చేసిన ఈ ప్రయోగాత్మక మాస్ రోల్ అతనికి టాలీవుడ్‌లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై నాగ వంశీ, కింగ్ నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీ రావు, సునీల్, రాంకీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించి సినిమా విజయానికి తమ వంతు కృషి చేశారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, నేపథ్య సంగీతం (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో థమన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించింది. థియేట్రికల్ రన్‌లో ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న 'లెనిన్', ఓటీటీలో ఏ మేర సక్సెస్ సాధిస్తుందనేది చూడాలి మరి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link