ప్రభన్యూస్

Heavy Rains in Shimla : హిమాచల్లో భారీ వర్షాల బీభత్సం!

హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరసగా పడుతున్న వర్షాల ధాటికి భారీ వృక్షం నేలకూలి ప్రధాన రహదారిపై పడటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో పలు నివాస ప్రాంతాలు చీకట్లో అలమటించాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 7:46 pm Digital Edition : Prabhanews