ప్రభన్యూస్

Trump Accuses China : జో బైడెన్ కోసం చైనా దొంగ బ్యాలెట్లు!?

అమెరికా రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల అవకతవకల అంశం తీవ్ర దుమారం రేపుతోంది! జో బైడెన్ కు అనుకూలంగా చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున నకిలీ, అక్రమ బ్యాలెట్ పత్రాలను (Illegal Ballots) తయారు చేసి సరఫరా చేసిందంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా చైనా తెరవెనుక భారీ కుట్రకు పాల్పడిందని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 2:26 pm Digital Edition : Prabhanews