ప్రభన్యూస్

Jr NTR: ఎన్టీఆర్ భుజానికి ఆపరేషన్ ఇలా చేశారా?.. ఒంటికి రంధ్రాలు చేసి, లోపలికి కెమెరాను పంపించి మరీ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఇటీవల భుజానికి గాయం కావడంతో వైద్యులు ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్ వైద్యుల బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 5:23 pm Digital Edition : Prabhanews