ప్రభన్యూస్

Health Tips: 30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా..? అయితే మీ శరీరంలో ఈ 7 సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! |


Last Updated:

Health Tips: కాలక్రమేణా ముఖంపై ముడతలు రావడం, జుట్టు నెరయడం, శారీరక బలం తగ్గడం వంటివి సహజం. సాధారణంగా 50 లేదా 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రజలు ఇటువంటి మార్పులను అనుభవిస్తుంటారు. అయితే ఇప్పుడు కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. దీనికి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి వివిధ కారణాలు ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 October 2026, 8:59 am Digital Edition : Prabhanews
Health Tips: 30 ఏళ్లకే ముసలివారిలా కనిపిస్తున్నారా..? అయితే మీ శరీరంలో ఈ 7 సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి! |

Last Updated:Oct 21, 2026 8:54 AM ISTHealth Tips: కాలక్రమేణా ముఖంపై ముడతలు రావడం, జుట్టు నెరయడం, శారీరక బలం తగ్గడం వంటివి సహజం. సాధారణంగా 50 లేదా 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రజలు ఇటువంటి మార్పులను అనుభవిస్తుంటారు. అయితే ఇప్పుడు కొందరిలో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. దీనికి సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి వివిధ కారణాలు ఉండవచ్చు.

Source link