Last Updated:
Gold Price: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? ఈ వారం ధరలు ఎలా మారతాయో తెలుసుకోవడం ముఖ్యం. రూపాయి బలహీనత దేశీయ బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తుండగా, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ విలువ, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
